రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానంలో కుటుంబ సమేతంగా రాజన్నను దర్శించుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ పూజారి గౌతమి. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు ఉన్నారు.