వెంటిలేటర్ పై వైసీపీ ప్రభుత్వం..: అచ్చెన్నాయుడు

ఏపీలోని వైసీపీ ప్రభుత్వం ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉందని టీడీపీ నేత అచ్చెన్నాయుడు అన్నారు.రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితి తీసుకొచ్చారని మండిపడ్డారు.

 Ycp Government On Ventilator..: Achchennaidu-TeluguStop.com

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీ -జనసేన అధికారంలోకి వస్తుందని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు.అలాగే ఈనెల 20వ తేదీన యువగళం పాదయాత్ర ముగింపు సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే యువగళం ముగింపు సభ కాదన్న ఆయన 2024 ఎన్నికలకు శంఖారావ సభ అని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube