తెలుగు సినీ ప్రేక్షకులకు మెగా బ్రదర్ నాగబాబు( Naga Babu ) ముద్దుల కుమార్తె నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.మొదట యాంకర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న నిహారిక తన అల్లరి చేష్టలతో చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిని అలరించింది.
ఆ తర్వాత ఇంట్లో వాళ్ళను ఎదిరించి మరి హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ ని తెచ్చిపెట్టలేకపోయాయి.దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది నిహారిక.

అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జైపూర్ ప్యాలెస్ లో జరిగిన విషయం తెలిసిందే.కానీ అది కూడా మూడు నాలుగు ముచ్చటే అయింది.పెళ్లి అయినా మూడేళ్లకే విడాకులు తీసుకొని విడిపోయింది నిహారిక.ఇక నిహారిక విడాకులు ప్రకటించిన సమయంలో అభిమానులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు.అయితే నిహారిక విడాకుల విషయంపై గత కొంతకాలంగా అనేక రకాల వార్తల వినిపిస్తుండగా చివరికి ఆ వార్తలను నిజం చేస్తూ భర్తతో విడాకులు తీసుకొని విడిపోయింది నిహారిక.దీంతో నిహారిక( Niharika ) పై మెగా అభిమానులు అలాగే నేటిజన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఒక రేంజ్ లో ట్రోల్స్ చేశారు.
అయితే నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత తనలో ఏమాత్రం కూడా ఆ బాధ ఏ కోశానా కనిపించడం లేదు.

తరచూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ ఫుల్ జాలిగా గడుపుతోంది.వెకేషన్ లు తిరుగుతూ ఫుల్ జాలిగా గడుపుతోంది.ఈమె విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఈమెపై తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతూనే ఉన్నాయి.
ప్రతి ఒక్క విషయంలో ఆమెపై కావాలనే దారుణంగా నెగిటివ్ కామెంట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు అభిమానులు.కానీ నిహారిక మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతోంది.
ఇది ఇలా ఉంటే తాజాగా నిహారికత ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది.

ఆ ఫోటోలలో ఆమె పొట్టి డ్రస్సులు ధరించి కనిపించింది.పింక్ కలర్ టాప్ బ్లూ కలర్ పొట్టి జీన్స్ ధరించింది.ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఇందుకోసమేనా విడాకులు ఇచ్చింది అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తూ మండిపడుతున్నారు.
ఎప్పటిలాగే ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.కాగా ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆ ఫోటోలను చూసినా కొందరు ఫ్రీ బర్డ్ లా తిరగడం కోసం మొగుడికి విడాకులు ఇచ్చావా అంటూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.







