Geetha Madhuri : నా జీవితంలో కెరియర్ లో గీతామాధురి పాత్ర ఇంత వరకే ఉంటుంది : హీరో నందు

హీరో నందు గీతా మాధురి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుని పదేళ్ల సమయం గడిచి పోయింది.అయితే వీరిద్దరిపై విడాకుల రూమర్స్ అంటూ అనేక గొడవలు అంటూ వస్తూనే ఉంటాయి.

 Hero Nandhu About His Wife-TeluguStop.com

అయితే ఈ మధ్యకాలంలో నందు ఓ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలో గీతామాధురి యొక్క పాత్రను చాలా చక్కగా వివరించారు.ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ గీతా మాధురి ( Geetha Madhuri )మిమ్మల్ని పలు రకాల ప్రాజెక్ట్ కి రిఫర్ చేస్తారని రూమర్ ఇండస్ట్రీలో ఉంది ఇది ఎంత వరకు నిజం అని ప్రశ్నించగా గీతా మాధురి ఏ రోజు ఏ సినిమా కోసం నన్ను ఇప్పటివరకు రిఫర్ చేయలేదని తన పెద్ద సినిమాల కోసం పనిచేసింది.

తను పని చేసిన ఏ సినిమాలోని తాను ఇంత వరకు నటించలేదని అలాగే తను నటించిన చిన్న సినిమాలకు తను ఒక పాట కూడా పాడలేదని మా ఇద్దరి సినిమాలకు సంబంధించి వ్యక్తిగత జీవితాలకు సంబంధించి మేము చాలా స్పష్టంగా ఉంటామని నందు తెలిపాడు.

Telugu Geetha Madhuri, Nandhu, Tollywood-Movie

ఒకరి కెరియర్ గురించి మరొకరు ఇన్వాల్వ్ చేయమని కేవలం గత రెండేళ్లుగా తన సినిమాల గురించి కాకుండా త్తన ఫైనాన్స్ మ్యాటర్ మాత్రమే గీత మాధురి డీల్ చేస్తుందని నందు తెలిపాడు.నాకు ప్లజెంట్ గా వాతావరణం ఉండడం ఇష్టం అని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇన్కమ్ టాక్స్ గురించి తనకు ఏమీ తెలియదని, అవన్నీ కూడా గీత చక్కగా హ్యాండిల్ చేయగలదని, స్టాప్ కి జీతాలు ఇవ్వడం, ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి డేట్స్ సంబంధించిన డబ్బులు తీసుకోవడం, ఎవరికి ఎన్ని రోజులు డేట్స్ ఇవ్వాలి అని విషయం, దానికి తగ్గట్టుగా పేమెంట్స్ కూడా అన్ని తనే చూసుకుంటుందని నందు( Hero Nandu ) తెలిపారు.

Telugu Geetha Madhuri, Nandhu, Tollywood-Movie

ఏ ప్రాజెక్ట్ చేయడానికి అయినా ముందు రెమినేషన్ ఇంతా అని ముందే ఇంట్లో అందరం కూర్చుని ఫిక్స్ అవుతామని దానికి తగ్గట్టుగానే ఎవరు వచ్చి వర్క్ అడిగినా కూడా క్లారిటీగా ఉంటామని అలాగే పేమెంట్స్ అన్నీ కూడా గీతం ఖచ్చితంగా డబ్బులు తీసుకుంటుందని వాటిని ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా అదంతా ఆమె ప్లాన్ చేస్తుందని తెలిపాడు అంతే కానీ నన్ను ఒక ప్రాజెక్ట్ రిఫర్ చేయడం కానీ లేదంటే నాకు ఒక సినిమా ఇప్పించడం కానీ గీతా మాధురి చేయలేదని ఇకపై కూడా అలాంటి అవకాశం ఎక్కడ ఉండబోదని నందు( Hero Nandu ) స్పష్టం చేశాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube