పల్లవి ప్రశాంత్ విన్నర్ కాకపోతే బిగ్ బాస్ పై విమర్శలు తప్పవా.. అదే తప్పు చేస్తున్నారంటూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షోకు సంబంధించి అధికారిక, అనధికారిక పోల్స్ జరుగుతుండగా ఆ పోల్స్ లో ఎక్కువమంది పల్లవి ప్రశాంత్( Pallavi Prashanth ) విన్నర్ అని చెబుతున్నారు.పల్లవి ప్రశాంత్ కు అనుకూలంగా పరిస్థితులు ఉండగా పల్లవి ప్రశాంత్ విన్నర్ కాకపోతే బిగ్ బాస్ పై విమర్శలు తప్పవని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 Bigg Boss Show Management Mistakes Details Here Goes Viral In Social Media , Soc-TeluguStop.com

సామాన్య ప్రేక్షకులలో ఎక్కువమంది పల్లవి ప్రశాంత్ ను గెలిపించడానికి కష్టపడుతున్నారు.

బిగ్ బాస్ షో నిర్వాహకులు పల్లవి ప్రశాంత్ ను విజేతగా నిలుపుతారో లేదో చూడాల్సి ఉంది.

పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిస్తే సామాన్యులు కూడా కష్టపడితే బిగ్ బాస్ విజేతగా నిలవవచ్చని చెప్పవచ్చు.ఇతర కంటెస్టెంట్లకు సెలబ్రిటీల సపోర్ట్ లభిస్తుండగా పల్లవి ప్రశాంత్ కు మాత్రం సెలబ్రిటీల సపోర్ట్ సైతం లభించడం లేదు.

ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో తెరకెక్కిన బిగ్ బాస్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాల్సి ఉంది.

Telugu Bigg Boss Show, Biggboss-Movie

పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో ద్వారా సంచలనాలు సృష్టిస్తారో లేదో చూడాల్సి ఉంది.బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ( Bigg Boss show grand finale episode )రేటింగ్ విషయంలో కూడా లెక్కలు మార్చేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బిగ్ బాస్ షో ఫినాలే ఎపిసోడ్ కు హాజరయ్యే గెస్టులకు సంబంధించి కూడా జోరుగా చర్చ జరుగుతుండటం గమనార్హం.

గత సీజన్లను మించి ఈ సీజన్ ఉండగా రేటింగ్స్ కూడా భారీ స్థాయిలో ఉన్నాయి.

Telugu Bigg Boss Show, Biggboss-Movie

బిగ్ బాస్ సీజన్5, బిగ్ బాస్ సీజన్6 ఫ్లాప్ కాగా కంటెస్టెంట్ల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవడం బిగ్ బాస్ 7 కు ప్లస్ అయింది.నాగార్జున కొంతమంది కంటెస్టెంట్ల విషయంలో పక్షపాతంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నా ఎక్కువమంది ప్రేక్షకులను మాత్రం తన హోస్టింగ్ స్కిల్స్ తో మెప్పించారనే చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube