ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది.సంజయ్ సింగ్ బెయిల్ పిటిషన్ పై ఈనెల 21వ తేదీకి తీర్పును రిజర్వ్ చేసింది.
ఈ నేపథ్యంలో 21న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించనుంది.అక్టోబర్ 4 నుంచి ఎంపీ సంజయ్ సింగ్ ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారన్న సంగతి తెలిసిందే.
కాగా ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ఎంపీ సంజయ్ సింగ్ బెయిల్ ఇవ్వాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.