కాసేపట్లో యశోద ఆస్పత్రికి సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపటిలో హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రికి వెళ్లనున్నారు.ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను రేవంత్ రెడ్డి పరామర్శించనున్నారు.

 After A While, The Cm Of Yashoda Hospital Was Revanth Reddy-TeluguStop.com

అయితే తుంటి ఎముక మార్పిడి సర్జరీ నేపథ్యంలో కేసీఆర్ ప్రస్తుతం యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఆయన ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు రెస్ట్ అవసరమని, ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube