Niharika, Chaithanya: మెగా ఫ్యామిలీ సమక్షంలో మళ్ళీ కలవబోతున్న నిహారిక చైతన్య..ఎందుకంటే..?

ఈ వార్త వినగానే చాలామంది మెగా ఫ్యాన్స్ ఎంతగానో సంతోషపడతారు.ఏంటి నిజంగానే నిహారిక,జొన్నలగడ్డ చైతన్య మళ్ళి ఒకటి కాబోతున్నారా లావణ్య త్రిపాఠి( Lavanya Tripati ) వచ్చిన వేళా విశేషం ఇది నిజమే కావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

 Niharika Chaitanya Is Going To Meet Again In The Presence Of Mega Family Why-TeluguStop.com

కానీ ఇది కేవలం ఊహ మాత్రమే.ఎందుకంటే వీళ్ళు కలవడం మళ్ళీ జన్మలో జరగదు.అయితే నిహారిక జొన్నల గడ్డ చైతన్య ( Niharika Jonnalagadda chaithanya ) మళ్లీ మెగా ఫ్యామిలీ సమక్షంలో ఎందుకు కలుస్తున్నారు అని ప్రతి ఒక్కరిలో ఒక అనుమానం కలుగుతుంది.మరి వీళ్ళు కలవడానికి ప్రధాన కారణం ఏంటి.

విడాకులు తర్వాత కూడా మళ్లీ మెగా ఫ్యామిలీ సమక్షంలో ఎందుకు కలుస్తున్నారు అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Nagababu, Niharika, Varun Tej-Latest News - Telugu

మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ చైతన్య ల వివాహం పెద్దలు కుదిర్చినదే.వీరిద్దరి పెళ్లి జైపూర్ లో గ్రాండ్ గా చేశారు నాగబాబు.ఒక్కతే కూతురు కావడంతో నాగబాబు ( Nagababu ) తన కూతురు పెళ్లిని ఎంతో గ్రాండ్ గా చేశారు.

ఇక పెళ్లికి సంబంధించిన ఎన్నో వార్తలు అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.కానీ కరోనా సమయం కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకొని తక్కువ మంది బంధుమిత్రులతో వీరి పెళ్లి జరిగింది.

అయితే అలా అంగరంగ వైభవంగా జరిగిన వీరి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చట గానే మారింది.

Telugu Nagababu, Niharika, Varun Tej-Latest News - Telugu

పెళ్లయిన కొద్ది రోజులకే వీరిమధ్య భేదాభిప్రాయాలు వచ్చి విడాకులు తీసుకున్నారు.అయితే విడాకుల తర్వాత మొదటిసారి వీళ్ళిద్దరూ మెగా ఫ్యామిలీ సమక్షంలో కలవబోతున్నారట.దానికి ప్రధాన నిహారిక జొన్నలగడ్డ చైతన్య కలిసి ఉన్న సమయంలో ఇద్దరు కలిసి తమకు సంబంధించిన డ్రీమ్ హౌస్ కట్టుకోవడానికి ఒక ఫ్లాట్ ని కొనుక్కున్నారట.

అయితే ఆ ఫ్లాట్లో ఇల్లు కట్టే సమయంలోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారట.ఈ ఫ్లాట్ ని ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్మాలని నిర్ణయం తీసుకున్నారట.

దాంతో ఆ కొన్న వ్యక్తి రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి ఇద్దరి సంతకాలు కావాలి కాబట్టి మెగా ఫ్యామిలీ ( Mega family ) సమక్షంలో మళ్లీ వీరిద్దరూ కలిసి రిజిస్ట్రేషన్ ఆఫీసులో సంతకాలు పెట్టబోతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube