తెలంగాణలో ఈనెల 11వ తేదీన స్పీకర్ ఎన్నికల కోసం బులిటెన్ విడుదల చేసింది.ఈ క్రమంలో స్పీకర్ల నామినేషన్ల కోసం రెండు రోజుల గడువు ఉండనుంది.
ఈనెల 14న అసెంబ్లీ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.అదే రోజున స్పీకర్ ఎన్నిక కూడా జరగనుంది.
అలాగే 15వ తేదీన శాసనసభ, శాసన మండలి సమావేశాలు జరగనున్నాయి.ఇందులో భాగంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగించనున్నారు.
అనంతరం ఈ నెల 16న గవర్నర్ ప్రసంగంపై ధన్యావాదాల తీర్మానం ఉండనుంది.







