2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్..: నిర్మలా సీతారామన్

ఎన్టీఆర్ జిల్లాలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన కొనసాగుతోంది.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పథకాలకు కేంద్రం డబ్బులు ఇస్తుందని తెలిపారు.

 India As A Developed Country By 2047: Nirmala Sitharaman-TeluguStop.com

పథకాలు అందని వారికి కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.ప్రధాని మోదీ గ్యారెంటీ వ్యాను ద్వారా అన్ని పథకాలు అందేలా చేస్తున్నారని చెప్పారు.

డబ్బులు అందరికీ వెళ్లాలని ప్రతి ఒక్కరికీ అకౌంట్లు ఇప్పించామని తెలిపారు.మోదీ ఏ పథకం మొదలు పెట్టినా మంచి ఫలితాలు వస్తున్నాయని వెల్లడించారు.2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ను తయారు చేసేందుకే పథకాలు ప్రవేశపెడుతున్నట్లు స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube