రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి పదవి భాద్యతలు చేపట్టడం పట్ల ఎల్లారెడ్డిపేట పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుల్లయ్య గారి తిరుపతి గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి గెలుపు సంబరాలు జరుపుకున్నారు.అదే విధంగా టపాసులు కాల్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, కాంగ్రెస్ నాయకులు ఒగ్గు బాలరాజు యాదవ్,నల్లమందు దేవయ్య,రామస్వామి గౌడ్, గంట నారాయణ గౌడ్,గంట శ్రీహరి గౌడ్,దొనుకుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.







