హైదరాబాద్ లో ముగిసిన సీఎల్పీ సమావేశం

హైదరాబాద్ లో ఏర్పాటైన సీఎల్పీ సమావేశం ముగిసింది.గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఎల్లా హోటల్ లో సమావేశం జరిగిన సంగతి తెలిసిందే.

 Clp Meeting Concluded In Hyderabad-TeluguStop.com

ఏఐసీసీ పరిశీలకుల సమక్షంలో దాదాపు గంటపాటు జరిగిన ఈ భేటీలో ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు.

ఇందులో భాగంగా ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ పరిశీలకులు అడిగి తెలుసుకున్నారు.

ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించిన ఏఐసీసీ పరిశీలకులు సీఎల్పీ నేత ఎంపికను పార్టీ అధిష్టానానికి అప్పగించారు.సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఈ క్రమంలో మరో రెండు గంటల్లో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం వెల్లడించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube