తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆరుగురు మంత్రులు ఓటమి పాలయ్యారు.
మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డితో పాటు పువ్వాడ అజయ్ కుమార్ ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు.మరోవైపు సీఎం కేసీఆర్ తో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బరిలో నిలిచిన కామారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించింది.







