తెలంగాణలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.మొత్తం 49 కేంద్రాల్లో ఓట్లను లెక్కిస్తున్నారు.

 Counting Of Votes Continues In Telangana..!-TeluguStop.com

కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది.నిజామాబాద్ లో కాంగ్రెస్, వరంగల్ లో కాంగ్రెస్, ఆదిలాబాద్ లో కాంగ్రెస్ ఆధిక్యతను కనబరుస్తుండగా హైదరాబాద్ లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది.

అలాగే మొత్తం పది స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది.మహబూబ్ నగర్ లో కాంగ్రెస్, రంగారెడ్డిలో బీఆర్ఎస్ ఆధిక్యతను కనబరుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube