ఏపీలో అభివృద్ధిపై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు.రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయని తెలిపారు.
టీడీపీ హయాంలో వ్యవసాయం తక్కువ శాతంలో ఉందని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.జీఎస్డీపీలో ఏపీ నాల్గవ ర్యాంకు సాధించిందని తెలిపారు.
గతంలో జీఎస్డీపీలో ఏపీది 16వ ర్యాంకు అన్న మంత్రి ధర్మాన వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యవసాయం ఎక్కువ శాతంలో సాగు అవుతుందన్నారు.కొందరు కావాలనే కుట్రపూరితంగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.