వైరల్ వీడియో: బర్డ్స్‌ బాస్కెట్‌బాల్ ఎప్పుడైనా చూశారా..

పక్షులు, ముఖ్యంగా చిలుకలు( Parrots ) చాలా తెలివైనవి.అవి మనుషులు ట్రైనింగ్ ఇస్తే కొన్ని పనులు కూడా చేయగలవు.

 Have You Ever Seen Parrots Playing Basketball Video Viral Details, Viral Video,-TeluguStop.com

పలు రకాల యాక్టివిటీస్ కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేయగలవు.తాజాగా కొన్ని ప్యారెట్స్ బాస్కెట్‌బాల్( Basket Ball ) ఆడుతూ ఆశ్చర్యపరిచాయి.ఇవి ఆట ఆడుతున్న వీడియోను ప్రముఖ వీడియో షేరింగ్ పేజీ వైరల్ హాగ్ షేర్ చేసింది.“పక్షులు బాస్కెట్‌బాల్ ఆడ లేవని ఏ రూల్ చెప్పడం లేదు” అని ఈ వీడియోకు క్యాప్షన్ జోడించింది.

వీడియోలో ఆకు పచ్చ, పసుపు పచ్చ చిలుకులు ఉండటం మనం గమనించవచ్చు.పసుపు పచ్చ చిలుకలు ఎడమవైపు ఉన్న ఒక గోల్ బాస్కెట్‌లో వాటి సైజ్ ఉన్న బాల్స్( Balls ) వేయడం గమనించవచ్చు.ఆకుపచ్చ చిలుకలు కూడా తమ వైపు ఉన్న ఒక బాస్కెట్‌లో గోల్ వేస్తూ కనిపించాయి.రెండు పోటా పోటీగా గోల్స్ వేస్తూ( Goals ) ప్రొఫెషనల్స్‌ బాస్కెట్‌బాల్ ప్లేయర్స్‌ను తలపించాయి.

ఈ చిలుకలకు ఎవరు ట్రైనింగ్ ఇచ్చారో తెలియదు కానీ అవి మరి మాత్రం చాలా చక్కగా ఆట ఆడాయి.

వీటి ఆట చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.తమ కేటాయించిన హూప్స్‌లో ఈ చిలుకలు బాల్స్ వేస్తూ తమ గోల్స్ పెంచుకున్నాయి.అది చాలా ఆశ్చర్యంగా అనిపించిందని కొందరు పేర్కొన్నారు.“స్మార్ట్ లిటిల్ బర్డ్స్, స్వీట్, గ్రేట్ బాస్కెట్‌బాల్” అని మరి కొంతమంది నెటిజన్లు వ్యాఖ్యానించారు.ఈ వీడియోకి ఇప్పటికే లక్షకు పైగా వ్యూస్, 2000 వరకు పైగా లైకులు వచ్చాయి.

దీనిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube