చరణ్ , తారక్, బన్నీ ల పోటీ తట్టుకోవాలంటే ప్రభాస్ కి ఇదొక్కటే మార్గం...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్లకంటు ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా అహర్నిశలు కష్టపడుతూ వాళ్ళకంటూ సక్సెస్ ని సాధించడానికి ప్రయత్నిస్తారు.ఇక ఇదే రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు.

 This Is The Only Way For Prabhas To Survive The Competition Of Charan, Ntr And-TeluguStop.com

ఇక ప్రస్తుతం ప్రభాస్ లాంటి హీరో వరుసగా మంచి సినిమాలు చేస్తు ముందుకు దూసుకెళుతున్న క్రమంలో తమదైన రీతిలో సినిమాలు చేస్తూ సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్( Prashanth Neel ) డైరెక్షన్ లో సలార్ అనే సినిమా చేశాడు ఇప్పుడు ఇది రిలీజ్ కి రెడీ అవుతుంది.

Telugu Salaar, Allu Arjun, Kalki Ad, Maruthi, Ntr Allu Arjun, Prabhas, Prashanth

ఇక అందులో భాగంగానే ఆయన చేయాల్సిన సినిమాలు చాలా ఉన్నాయి.ఇక ఇప్పటికే నాగ్ అశ్వి( Nag Ashwin )న్ తో కల్కి అనే సినిమా( Kalki 2898 AD ) చేస్తున్నాడు.అలాగే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ అనే సినిమా చేయాల్సి ఉంది.ఇక వీటితోపాటుగా ఆల్రెడీ మారుతి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు.ఇలా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్ల అందరితో ప్రభాస్ సినిమాలు చేయడమే కాకుండా తమదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు.ఇక ఇప్పుడు అతనికి హిట్ అనేది పక్క గా అవసరమని తెలుస్తుంది ఎందుకంటే బాహుబలి తర్వాత ఆయన వరుసగా మూడు సినిమాలతో డిజాస్టర్ లను మూట కట్టుకున్నాడు.

 This Is The Only Way For Prabhas To Survive The Competition Of Charan, Ntr And-TeluguStop.com
Telugu Salaar, Allu Arjun, Kalki Ad, Maruthi, Ntr Allu Arjun, Prabhas, Prashanth

ఇక ప్రభాస్( Prabhas ) ఈ సినిమాతో గనుక సక్సెస్ సాధిస్తేనే తన కెరీర్ అనేది మరింత ముందుకెళ్లే అవకాశం ఉంటుంది.లేకపోతే తనకంటే వెనకాల పాన్ ఇండియా హీరోలుగా వచ్చిన ఎన్టీఆర్ రామ్ చరణ్ లాంటి వాళ్ళు ఆయన్ని దాటేసి ముందుకెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి.కాబట్టి ఈ పోటీని తట్టుకొని నిలబడాలంటే మాత్రం ఇప్పుడు ఆయన చేసే సినిమాలు సక్సెస్ అవ్వడం అనేది చాలా అవసరం…అందుకే ప్రభాస్( Prabas ) తన తదుపరి సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube