రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sircilla ) చందుర్తి మండలంలోని లింగంపేట( Lingampet ) గ్రామంలో బుధవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ( BRS party ) గ్రామ స్థాయి నాయకులు డబ్బులను ఓటర్లకు పంపిణీ చేస్తుండగా గ్రామస్థులు పట్టుకున్నారు.
అనంతరం ఎఫ్ ఎస్ టి, టీం కు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న టీం 71,600 వేల రూపాయలు పట్టుకోని స్థానిక పోలీస్ స్టేషన్ లో అందించమని తెలిపారు.