తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇందులో భాగంగానే ఇప్పుడు ఒక సక్సెస్ సినిమా కోసం సుమంత్( Sumanth ) అహర్నిశలు కష్టపడుతూ ఒక మంచి సబ్జెక్ట్ ని ఎంచుకోవడానికి చాలా సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నాడు.
ఇక ఇప్పుడు సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో చేస్తున్న మహేంద్రగిరి వారాహి సినిమా( Mahendragiri Varahi ) పైననే తను చాలా ఆశలు పెట్టుకుంటున్నాట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా కి సంబంధించిన గ్లింమ్స్ ని మాస్ కా దాస్ విశ్వాక్ సేన్( Vishwak Sen ) ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది అయితే గ్లింమ్స్ హీరో సుమంత్ చేతిలో ఒక కాగల పట్టుకుని దేనికోసమే వెతుకుతుంటాడు మహేంద్రగిరి వారాహి అని అలా గ్లింమ్స్ ని చాలా ఇంట్రెస్టింగ్ గా అలాగే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచే విధంగా దర్శకుడు డిజైన్ చేయడం అనేది నిజంగా గ్రేట్ అని చెప్పాలి.ఇక ఎప్పుడైతే ఈ సినిమా గ్లింమ్స్ వచ్చిందో అప్పటినుంచి ఈ సినిమా మీద కంప్లీట్ గా ఆడియన్స్ కి ఒక నమ్మకం వచ్చింది.
చాలా రోజుల తర్వాత సుమంత్ మళ్లీ ఒక బిగ్గెస్ట్ హిట్టు కొట్టడానికి రెడీ అవుతున్నాడు అనేంత విధంగా అక్కినేని అభిమానులు సైతం ఈ సినిమా మీద పూర్తి కన్ఫీడెన్స్ ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇదే క్రమంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటూ తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవుతుంది.ఇక ఈ సినిమాతో సుమంత్ కి( Sumanth ) మంచి హిట్ పడితే మళ్లీ సుమంత్ క్రేజ్ పెరుగుతుంది.
అలాగే తన మార్కెట్ కూడా భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి…మరి ఈ సినిమాతో సుమంత్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడు అనేది చూడాలి…అలాగే డైరెక్టర్ సంతోష్ కూడా ఈ మూవీ తో సాలిడ్ హిట్ కొట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసే దిశగా ముందుకు కదులుతున్నాడు…
.