తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసుకుంటూ వాళ్లకంటు ఒక మంచి గుర్తింపు సంపాదించుకోవడానికి చాలా మంది హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమం లోనే అక్కినేని హీరోగా ( Akkineni )ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన సుమంత్( Sumanth ) చాలా తక్కువ సమయం లోనే మంచి సినిమాలు చేసి నటుడు గా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన వరుస సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి ఇక దానితో పాటుగా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక సపరేట్ స్టైల్ ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఇప్పుడు ఆయన చేస్తున్న మహేంద్రగిరి వారాహి ( Mahendragiri Varahi )సినిమా పైన ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.ఇక ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉన్నప్పటికీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ కి మాత్రం ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది.అలాగే ఈ సినిమా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచింది.
ఇక ఈ సినిమా డైరెక్టర్ అయిన సంతోష్ జగర్లపూడి( Santhosh Jagarlapudi ) కూడా సినిమా పైన మంచి అంజనాలతో ఉన్నాడు.ఆయన రాసుకున్న ఒక మంచి కథనే ఆయనకి ఒక సూపర్ హిట్ ఇస్తుందనే నమ్మకం తో ఉన్నాడు.
ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకు ముందే వచ్చిన సుబ్రహ్మణ్యపురం సినిమా ( Subrahmanyapuram movie )ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనందరికీ తెలిసిందే.
ఇక దానితో పాటుగా ఇప్పుడు ఈ సినిమా అంతకుమించి మంచి సక్సెస్ అవుతుందని హీరో, డైరెక్టర్ కి మంచి పేరు కూడా వస్తుందని సినిమా యూనిట్ చెప్తున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే సంతోష్ గారు ఒక మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు పొందుతాడు అనడం లో ఎంత మాత్రం సందేహం లేదు.అలాగే ఈ సినిమా ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతుంది కాబట్టి ఈ సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడు కూడా చాలా ఉత్కంఠకు గురి అవుతాడని తెలుస్తుంది…
.