ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులతో వేధిస్తున్నారని తెలిపారు.
టీడీపీ నేతలు కేసులకు భయపడరని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.వైసీపీకి ఇంకా ఐదు నెలలే ఉందన్న ఆయన తమపై ఎన్ని కేసులు పెడతారో పెట్టండని చెప్పారు.
రానున్న రోజుల్లో వైసీపీకి ప్రజలే గుణపాఠం చెప్తారని తెలిపారు.







