అమాంతం పెంచేసిన త్రిష.. డిమాండ్ ను బాగా వాడేస్తుందిగా..

టాలీవుడ్ తెరపై రెండు దశాబ్దాలుగా టాప్ హీరోయిన్ గా కొనసాగిన త్రిష( Trisha ) కొన్ని రోజులుగా తెలుగు తెరకు దూరం అయ్యింది.ఇప్పుడు కేవలం డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ఆడియెన్స్ ను పలకరిస్తుంది.

 Did Trisha Hike Her Remuneration To Rs 10 Crore After Leo Details, Trisha Krishn-TeluguStop.com

తెలుగులో అవకాశాలు వచ్చిన ఏదొక కారణాలతో ఈ భామ రిజక్ట్ చేయడమో లేదంటే రెమ్యునరేషన్ కారణంగా ఆగిపోవడమో జరుగుతుంది.

మరి ఈ మధ్య కూడా త్రిషకు టాలీవుడ్ లో అవకాశాలు రాగా ఈ భామ భారీ స్థాయిలో రెమ్యునరేషన్( Trisha Remuneration ) డిమాండ్ చేస్తుందట.

దీంతో ఈమె డిమాండ్ ను చూసి నిర్మాతలు షాక్ అవుతున్నారని.అందుకే ఈమెను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్న వెనక్కి తగ్గుతున్నారని సమాచారం.

ఈ మధ్యకాలంలో ఈ భామ సూపర్ హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉంది.కెరీర్ దాదాపు అయిపొయింది అనుకుంటున్న సమయంలో ఈ భామకు లక్ కలిసివచ్చి మళ్ళీ వరుస అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి.

పొన్నియన్ సెల్వన్ 1, 2( Ponniyin Selvan ) సినిమాలతో ఈ భామ హిట్స్ అందుకుంది.

Telugu Ajith Kumar, Trisha, Kamal Haasan, Leo, Ponniyin Selvan, Trisha Krishnan-

ఆ తర్వాత ఈ మధ్యనే లియో సినిమాతో( Leo Movie ) మరో సూపర్ హిట్ అందుకుంది.ఈ సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకుంది.వయసు పెరుగుతున్న ఇంత అందంగా ఎలా ఉన్నావ్ అంటూ అమ్మడి అందం పొగడని వారు లేరు.

మరి వరుస హిట్స్ నేపథ్యంలో భారీ సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది.

Telugu Ajith Kumar, Trisha, Kamal Haasan, Leo, Ponniyin Selvan, Trisha Krishnan-

ప్రస్తుతం ఈ భామ చేతులో కమల్, మణిరత్నం సినిమాతో పాటు అజిత్ కుమార్( Ajith Kumar ) హీరోగా వస్తున్నా విడా ముయార్చి లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.ఇప్పుడున్న డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలని త్రిష ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.అందుకే ఈ భామ మొన్నటి దాకా 2, 3 కోట్లు తీసుకునేది కాస్త ఇప్పుడు 10 కోట్లు డిమాండ్ చేస్తుందట.

దీంతో టాలీవుడ్ నిర్మాతలు అమ్మడికి ఛాన్స్ ఇచ్చేందుకు బయటపడుతున్నట్టు సమాచారం.చిరు, బాలయ్య సినిమాల్లో అవకాశాలు రెమ్యునరేషన్ వల్లనే మిస్ అయినట్టు టాక్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube