అమాంతం పెంచేసిన త్రిష.. డిమాండ్ ను బాగా వాడేస్తుందిగా..
TeluguStop.com
టాలీవుడ్ తెరపై రెండు దశాబ్దాలుగా టాప్ హీరోయిన్ గా కొనసాగిన త్రిష( Trisha ) కొన్ని రోజులుగా తెలుగు తెరకు దూరం అయ్యింది.
ఇప్పుడు కేవలం డబ్బింగ్ సినిమాలతోనే తెలుగు ఆడియెన్స్ ను పలకరిస్తుంది.తెలుగులో అవకాశాలు వచ్చిన ఏదొక కారణాలతో ఈ భామ రిజక్ట్ చేయడమో లేదంటే రెమ్యునరేషన్ కారణంగా ఆగిపోవడమో జరుగుతుంది.
మరి ఈ మధ్య కూడా త్రిషకు టాలీవుడ్ లో అవకాశాలు రాగా ఈ భామ భారీ స్థాయిలో రెమ్యునరేషన్( Trisha Remuneration ) డిమాండ్ చేస్తుందట.
దీంతో ఈమె డిమాండ్ ను చూసి నిర్మాతలు షాక్ అవుతున్నారని.అందుకే ఈమెను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్న వెనక్కి తగ్గుతున్నారని సమాచారం.
ఈ మధ్యకాలంలో ఈ భామ సూపర్ హిట్స్ అందుకుంటూ ఫుల్ ఫామ్ లో ఉంది.
కెరీర్ దాదాపు అయిపొయింది అనుకుంటున్న సమయంలో ఈ భామకు లక్ కలిసివచ్చి మళ్ళీ వరుస అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి.
పొన్నియన్ సెల్వన్ 1, 2( Ponniyin Selvan ) సినిమాలతో ఈ భామ హిట్స్ అందుకుంది.
"""/" /
ఆ తర్వాత ఈ మధ్యనే లియో సినిమాతో( Leo Movie ) మరో సూపర్ హిట్ అందుకుంది.
ఈ సినిమాలో కూడా తన నటనతో ఆకట్టుకుంది.వయసు పెరుగుతున్న ఇంత అందంగా ఎలా ఉన్నావ్ అంటూ అమ్మడి అందం పొగడని వారు లేరు.
మరి వరుస హిట్స్ నేపథ్యంలో భారీ సినిమాల్లో అవకాశాలు అందుకుంటుంది. """/" /
ప్రస్తుతం ఈ భామ చేతులో కమల్, మణిరత్నం సినిమాతో పాటు అజిత్ కుమార్( Ajith Kumar ) హీరోగా వస్తున్నా విడా ముయార్చి లో కూడా హీరోయిన్ గా నటిస్తుంది.
ఇప్పుడున్న డిమాండ్ ను క్యాష్ చేసుకోవాలని త్రిష ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.అందుకే ఈ భామ మొన్నటి దాకా 2, 3 కోట్లు తీసుకునేది కాస్త ఇప్పుడు 10 కోట్లు డిమాండ్ చేస్తుందట.
దీంతో టాలీవుడ్ నిర్మాతలు అమ్మడికి ఛాన్స్ ఇచ్చేందుకు బయటపడుతున్నట్టు సమాచారం.చిరు, బాలయ్య సినిమాల్లో అవకాశాలు రెమ్యునరేషన్ వల్లనే మిస్ అయినట్టు టాక్.
ఎంత లావుగా ఉన్నవారైనా రోజు ఈ డ్రింక్ తాగితే మల్లె తీగల మారతారు!