అన్ని రంగాల్లోనూ తెలంగాణ మార్క్..: మంత్రి హరీశ్ రావు

తెలంగాణ అభివృద్ధితో ఏ రాష్ట్రం కూడా పోటీ పడలేదని మంత్రి హరీశ్ రావు అన్నారు.తాము ఉద్యమంలో రాజీపడలేదన్న ఆయన రాష్ట్ర అభివృద్ధిలోనూ రాజీ పడలేదని తెలిపారు.

 Telangana Mark In All Fields..: Minister Harish Rao-TeluguStop.com

అన్ని రంగాల్లోనూ తెలంగాణకు అవార్డులు వచ్చాయని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.మ్యానిఫెస్టోలో చెప్పిన వాటిలో 90 శాతం అమలు చేశామన్నారు.

అలాగే మ్యానిఫెస్టోలో పెట్టని ఎన్నో పథకాలు కూడా ప్రవేశ పెట్టామని చెప్పారు.బీఆర్ఎస్ పాలనలో పల్లెలు, పట్టణాల్లో సమగ్ర అభివృద్ధి సాధించిందని తెలిపారు.

అన్ని రంగాల్లో తెలంగాణ మార్క్ కనిపిస్తోందన్న మంత్రి హరీశ్ రావు రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణిగా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube