తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం

ఏలూరు జిల్లా: తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం.ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు.

 Telugu Desam Party Bc Wing Round Table Meeting, Telugu Desam Party , Tdp Bc Wing-TeluguStop.com

ప్రజా స్వామ్యంలో ఎక్కువ జనాభా ఎవరు ఉంటే వారే అగ్రవర్ణాలు.ఓటు అనే ఆయుదానికి పేద,ధనిక తేడా ఉండదు.

ఎవరైతే చట్ట సభల్లో పోటీ చెయ్యలేని కుల సంఘాల నేతలకు నామినేట్ పోస్టులు ఇస్తాం.బీసీలు యూనిటీ గా ఉన్న కొంత మంది ఉండ నివ్వరు… అవన్నీ తట్టుకుని యూనిటీగా నిలబడితేనే రాజకీయంగా నిలబడతాం.

బీసీలు ముఖ్య మంత్రి కావాలని అంటున్నారు.మనలో ఎంతమంది రాజకీయంగా నిలబడతారో బీసీలు చెప్పాలి.చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తేనే.బీసీలు రాజకీయంగా ఎదుగుతారు.

సుప్రీం కోర్టులో ఉన్న బీసీ సీలింగ్ తీసేస్తేనే.బీసీ లకు చట్ట సభల్లో సీట్లు.

బీసీలకు ఎక్కువ శాతం లబ్దిపొందేవిధంగా టీడీపీ, జనసేన మ్యానిఫెస్టో రూపిందిస్తాం.పేదవాడిని ధనవంతులను చేసే విధంగా టిడిపి,జనసేన మేనిఫెస్టో నాంది పలుకుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube