టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు.ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ పలు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు అలాగే పలు మ్యాగజైన్స్ కోసం బోల్డ్ ఫోటోషూట్స్ కూడా చేస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు.
తాజాగా సమంత ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ బజార్ మ్యాగజైన్ (Bazaar Magazine) కవర్ పేజ్ కోసం పెద్ద ఎత్తున ఫోటోషూట్స్ నిర్వహించిన సంగతి మనకు తెలిసింది.అందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్యకాలంలో సమంతను ఇప్పుడు కూడా ఇలా బోల్టుగా చూడలేదు ఏకంగా బికినీ లాంటి డ్రెస్సులో ఈమె హాట్ ఫోటోలకు ఫోజులిచ్చారు.అయితే తాజాగా మరొక ఫోటోని కూడా షేర్ చేశారు.ఈ మ్యాగజైన్ కోసం ఏకంగా బ్యాక్ లెస్ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.ఇందులో భాగంగా ఈమె తన వీపు మొత్తం చూపెడుతూ ఫోటోలు దిగారు.ఇందుకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
భాగంగా సమంత వీపును చూపెడుతూ వేసుకున్నటువంటి ఈ డ్రెస్ లూయిస్ విట్టన్ బ్రాండ్ కు( Louis Vuitton ) చెందినది.దాదాపు 5 లక్షల రూపాయల విలువ చేసే డ్రెస్ వేసుకున్నటువంటి సమంత ఇలా వీపు చూపెడుతూ బోల్డ్ ఫోటోలకు ఫోజులిచ్చారు.అయితే ఈ మ్యాగజైన్ కోసం ఇలాంటి ఫోటోషూట్ చేయడం కోసం సమంత భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది.
ఈమె సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఇలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు.