స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పై విచారణ వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.

 Chandrababu's Bail Hearing Postponed In Skill Development Case-TeluguStop.com

సీఐడీ విజ్ఞప్తి మేరకు ఏపీ హైకోర్టు కేసు విచారణను వాయిదా వేసింది.ఇప్పటికే ఈ కేసులో మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు విడుదలైన సంగతి తెలిసిందే.

అయితే మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సమయంలో కోర్టు రెగ్యులర్ బెయిల్ పై విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.ఈ క్రమంలోనే తాజాగా సీఐడీ వినతి మేరకు మరోసారి విచారణను వాయిదా వేసింది.

మరోవైపు స్కిల్ డెవలప్ మెంట్ కేసులోనే చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube