వంట గదిలో పొగ సమస్యకు చెక్ పెట్టే టాప్-5 చిమ్నీలు ఇవే..!

వంట గదిలో వంట చేసేటప్పుడు వెలువడే పొగ బయటకు వెళ్లకపోతే ఇంట్లో ఆడవాళ్లు కాస్త ఇబ్బంది పడతారని తెలిసిందే.కాబట్టి వంట గదిలో పొగ సమస్యకు చెక్ పెట్టే చిమ్నీలు( Chimneys ) అమెజాన్ లో తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి.అందులో టాప్-5 చిమ్నీల గురించి తెలుసుకుందాం.

 Best Chimneys Available On Amazon For Your Kitchen Details, Best Chimneys , Amaz-TeluguStop.com

ఇన్ సెల్సా చిమ్నీ:

ఈ చిమ్నీ 60 సెంటీమీటర్లు ఉంటుంది.సైడ్ వాల్ మౌంటింగ్ తో పిరమిడ్ శైలితో స్టెయిన్లెస్ స్టీల్ తో వస్తుంది.ఈ చిమ్నీ బాఫిల్ ఫిల్టర్ తో ఉంటుంది.వంటగది( Kitchen ) 175 చదరపు అడుగులు ఉంటే ఈ చిమ్నీ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు.పుష్ బటన్ నియంత్రణతో ఉంటుంది.

దీనిపై జీవితకాల వారంటీ ఉంటుంది.అమెజాన్ లో రూ.4799 కే పొందవచ్చు.

Telugu Amazon, Chimneys, Elica Chimney, Faber Chimney, Inalsa Chimney, Kitchen-L

గెన్ పిరమిడ్ షేప్:

చిమ్నీకూడా 60 సెంటీమీటర్లు ఉంటుంది.2-4 బర్నర్ గ్యాస్ స్టవ్ లు / హబ్ లు ఉంటే ఈ చిమ్నీ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు.సెకండ్ల కాలంలోనే పొగలు లేదా వాసనల జాడలను తొలగించి గదిని తాజాగా చేస్తుంది.

డైనమిక్ ఎయిర్ ఫ్లో తో( Dynamic Airflow ) స్టెయిన్లెస్ స్టీల్ బాఫిల్ ఫిల్టర్ సమర్థవంతంగా పనిచేస్తుంది.ఈ చిమ్నీ అమెజాన్ లో రూ.5998 కే అందుబాటులో ఉంది.

Telugu Amazon, Chimneys, Elica Chimney, Faber Chimney, Inalsa Chimney, Kitchen-L

ఎలికా:

ఈ చిమ్నీ కూడా 60 సెంటీమీటర్లు ఉంటుంది.మోషన్ సెన్సింగ్ టెక్నాలజీతో( Motion Sensing Technology ) వస్తుంది.ఫిల్టర్ లెస్ ఆటో కిచెన్ సామర్థ్యం తో పనిచేస్తుంది.ఈ చిమ్నీను కేవలం అమెజాన్ లో రూ.12490 కు పొందవచ్చు.

Telugu Amazon, Chimneys, Elica Chimney, Faber Chimney, Inalsa Chimney, Kitchen-L

హిండ్ వేర్ ఒలినా:

ఈ చిమ్నీ కూడా 60 సెంటీమీటర్లు ఉంటుంది.ఫిల్టర్ లెస్ ఆటో క్లీన్ కిచెన్ చిమ్నీ వంటగదిని పొగరహితంగా ఉంచుతుంది.1200 ఎం3/ హెచ్ ఆర్ శక్తివంతమైన చూషణ సామర్థ్యంతో వస్తుంది.దీని ధర రూ.10990 గా ఉంది.

Telugu Amazon, Chimneys, Elica Chimney, Faber Chimney, Inalsa Chimney, Kitchen-L

ఫాబెర్:

ఈ చిమ్నీకూడా 60 సెంటీమీటర్లు ఉంటుంది.240 వాట్ మోటార్ తో పనిచేస్తుంది.బాఫిల్ ఫిల్టర్ సామర్థ్యంతో పనిచేస్తుంది.

ఈ పిరమిడ్ షేప్ చిమ్నీపై దాదాపుగా 12 సంవత్సరాల వరకు వారంటీ ఉంది.ఈ చిమ్నీ ధర రూ.6990 గా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube