రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీలో అసమ్మతి రాగం

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బీజేపీలో అసమ్మతి రాగం వినిపిస్తోంది.వేములవాడ నియోజకవర్గ టికెట్ విషయంలో వివాదం రాజుకుంది.

 Rajanna Sirisilla District Is The Tune Of Discord In Bjp-TeluguStop.com

నియోజకవర్గ స్థానాన్ని పార్టీ తుల ఉమకు కేటాయించడంపై పార్టీలో ముసలం మొదలైంది.ఈ క్రమంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెన్నమనేని వికాస్ తెలిపారు.

కానీ వికాస్ అనుచరులుతో పాటు బీజేపీ నేతలు, కార్యకర్తలు సాయంత్రంలోగా అభ్యర్థిని మార్చాలని అల్టీమేటం ఇచ్చారు.లేని పక్షంలో నియోజకవర్గంలోని నేతలంతా కలిసి మూకుమ్మడి రాజీనామా చేస్తామని ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube