అన్నదమ్ములను లైన్ లో పెట్టిన మారుతి...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో మారుతి( Maruti ) ఒకరు.ప్రస్తుతం మారుతి ప్రభాస్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు.

 Maruti Has Put Brothers And Sisters On The Line, Maruthi , Pawan Kalyan, Chiranj-TeluguStop.com

ఈ సినిమా తర్వాత చిరంజీవి తో ఒక సినిమా చేస్తారని టాక్ అయితే వినిపిస్తుంది.కానీ ప్రస్తుతం చిరంజీవి ఉన్న బిజీని బట్టి చూస్తుంటే మారుతికి అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు అన్నట్టుగా తెలుస్తుంది ప్రభాస్ తో చేసిన సినిమా సూపర్ హిట్ అయితే తప్ప చిరంజీవితో( Chiranjeevi ) మారుతి సినిమా చేసే అవకాశం అయితే లేదు.

ఇక దానికి తగ్గట్టుగానే ఒకవేళ చిరంజీవితో సినిమా లేకపోతే మారుతి మరో స్టోరీ తో మరో హీరో ను లైన్ లో పెట్టినట్టుగా తెలుస్తుంది.

 Maruti Has Put Brothers And Sisters On The Line, Maruthi , Pawan Kalyan, Chiranj-TeluguStop.com

ఆయన ఎవరు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా వెలుగొందుతున్న పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కి ఒక మంచి కథ చెప్పినట్టుగా తెలుస్తుంది.ఇక ఇది పొలిటికల్ సెటైరికల్ మూవీ కావడంతో ఆ కథ విని పవన్ కళ్యాణ్ కూడా చేద్దామని చెప్పినట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్తుంది అనేది తెలియదు కానీ అన్నదమ్ములు ఇద్దరికే కథలు చెప్పి ఆయన కథలతో వాళ్ళని మెప్పించిన తను ఒక రికార్డుని క్రియేట్ చేసుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే మారుతి చేస్తున్న సినిమాలు రొటీన్ సినిమాలు అయినప్పటికీ అందులో కంటెంట్ ఎంతో కొంత ఉంటుందనే ఆలోచనతోనే చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారి ఆయనతో సినిమా చేయాడానికి ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది.అయితే మారుతి కూడా ఇలాంటి రొటీన్ సినిమాలకి స్వస్తి చెప్పి ఒక విభిన్నమైన కథతో ఒక సినిమా తెరకెక్కిస్తే బాగుంటుందని చాలామంది సినీ మేధావులు సైతం అభిప్రాయ పడుతున్నారు…అలాగే అలాంటి వెరైటీ కథ తో సినిమాలు చేస్తే హీరో లు కూడా మారుతి వెంట పడతాడు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube