డార్లింగ్ కూడా దీపావళికే రానున్నాడా.. ఫ్యాన్స్ కు ఇది పండగే!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ( Prabhas ) లైనప్ లో కీలకమైన ప్రాజెక్ట్ ఉన్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మూవీ ఏది అంటే ‘‘సలార్’‘ (Salaar).సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ కు రోజురోజుకూ అంచనాలు పెరిగి పోతున్నాయి.

 Prabhas Salaar Movie Latest Update, Salaar, Prabhas , Prashanth Neel , Shruti-TeluguStop.com

కేజిఎఫ్ సిరీస్ తర్వాత నీల్ ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవ్వడంతో నెక్స్ట్ ఈయన చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు.సెప్టెంబర్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కొన్ని ఊహించని కారణాల వల్ల రిలీజ్ వాయిదా వేశారు.

ఇక మేకర్స్ క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

Telugu Salaar, Ajay Bhupathi, Hombale, Prabhas, Prabhassalaar, Prashanth Neel, S

దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.ఈ సినిమా నుండి ఏదైనా అప్డేట్ కోసం అంత ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ తెలుస్తుంది.అందుతున్న సమాచారం ప్రకారం ఇది నార్మల్ చిన్న అప్డేట్ కాదని ఏదో బిగ్ అండ్ స్పెషల్ అప్డేట్ అని తెలుస్తుంది.

Telugu Salaar, Ajay Bhupathi, Hombale, Prabhas, Prabhassalaar, Prashanth Neel, S

మరి ఈ న్యూస్ బయటకు రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఎదురు చూస్తున్నారు.ఈసారి దీపావళికి సలార్ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ రాబోతుందని దీపావళి మోత మోగబోతుందని తెలుస్తుంది.ఇప్పటికే రామ్ చరణ్, మహేష్ బాబు సినిమాల నుండి ఫస్ట్ సింగిల్స్ దీపావళికే రానున్నాయి.ఇక ఇప్పుడు ప్రభాస్ కూడా ఏదొక అప్డేట్ తో వస్తే ఖచ్చితంగా దీపావళి బ్లాస్ట్ అవుతుందనే చెప్పాలి.

కాగా ఈ సినిమాలో శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.

అలాగే రవి బసృర్ సంగీతం అందించిన ఈ సినిమాలో మాలీవుడ్ స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు కీ రోల్స్ పోషించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube