టాలీవుడ్ లో చాల మంది హీరోయిన్స్ ( Heroines ) ఉన్నారు.అయితే హీరోయిన్ అంటేనే అందం.
అందం అంటేనే అమ్మాయిలు.అంత అందమైన అమ్మాయిలను కన్నా తల్లులు ఇంకా ఎంత అందంగా ఉండాలి చెప్పండి.
ఇక్కడ మన తెలుగు హీరోయిన్స్ గా చెలామణి అవుతున్న కొంత మంది ముద్దుగుమ్మల తల్లులను చూస్తే వారిని తల్లి అంటే నమ్మడం చాల కష్టం.కూతుళ్ళకు అక్కల మాదిరి అందంతో కుమ్మేస్తున్నారు.
ఇక టైం గడుసుతున్న కొద్దీ కూతుళ్ళకు వయసు పెరిగి పోయి సినిమా అవకాశాలు తగ్గుతున్నాయి కానీ తల్లుల అందం మాత్రం తగ్గడం లేదు.మరి ఆ అందాల రాశులను, వారి తల్లుల గురించి ఒక లుక్ వేయండి.
రష్మిక మందన్న
నేషనల్ క్రష్ గా ఉన్న రష్మిక( Rashmika ) ప్రస్తుతం హిందీ సినిమా ఇండస్ట్రీ ని ఏలుతుంది.కన్నడలో మొదలు పెట్టి, తెలుగు లో సెటిల్ అయ్యి, ఇప్పుడు హిందీ ముద్దు గుమ్ముగా మారిపోయింది.ఈ హీరోయిన్ వయసు 27 ఏళ్ళు.కానీ రష్మిక తల్లిని సుమన్ మందన్న ని( Suman Mandanna ) చూస్తే పాతికేళ్ల అమ్మాయి లాగ ఉంటుంది.
త్రిష
ఇరవైఏళ్ళ వయసులో సినిమా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఇరవైఏళ్ళ అవుతున్న ఇంకా రిటైర్మెంట్ గురించి ఎలాంటి ఆలోచన లేకుండా మంచి ప్రాజెక్ట్స్ చేస్తుంది త్రిష.( Trisha ) ఇక ఈమె తల్లి ఉమా కృష్ణన్ ని( Uma Krishnan ) చూస్తే ఆమె 40 ఏళ్ళ కూతురికి తల్లి అంటే అస్సలు నమ్మరు.
అనుపమ పరమేశ్వరన్
ప్రస్తుతం అనుపమ( Anupama Parameswaran ) వయసు 27.ఈమె తల్లి పేరు సునీత పరమేశ్వరన్.( Sunitha Parameswaran ) ఇద్దరు పక్క పక్కన నిల్చుంటే అక్క చెల్లెల్లు లేదా స్నేహితులు అంటే ఈజీ గా నమ్మేస్తాం.అంతలా వీరు క్యూట్ గా కనిపిస్తున్నారు.
జాన్వీ కపూర్
శ్రీదేవి( Sridevi ) ఈ రోజు ప్రాణాలతో లేదు కానీ ఒకవేళ ఉండి ఉంటె తల్లి కూతుళ్లు లాగ కాకుండా అక్క చెల్లెల్లు అనేంత అందంగా ఉండేవారు.ఏది ఏమైనా శ్రీదేవి కూతురికి శ్రీదేవి అందం చక్కగా వచ్చింది.