మాకు సీనియర్ హీరోలతో పోటీ ఏంటి అంటున్న యంగ్ హీరోలు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరిలో సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలయ్య బాబు, వెంకటేష్, నాగార్జున వరసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు.ఈ క్రమంలో యంగ్ హీరోలు అయిన విజయ్ దేవరకొండ,( Vijay Devarakonda ) సిద్దుజొన్నలగడ్డ,( Siddhu Jonnalagadda ) కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) లాంటి హీరోలు మాకు సీనియర్ హీరోలతో పోటీ కాదు అంటూ వాళ్ళు తెలియ జేయడం జరిగింది.

 Tollywood Young Heroes Competition With Senior Heroes Chiranjeevi Balakrishna De-TeluguStop.com

వాళ్ల సినిమాలు వాళ్ళు చేస్తున్నారు మా సినిమాలు మేము చేస్తున్నాం వాళ్లకు మాకు పోటీ ఎందుకు అన్నట్టుగా మాట్లాడారు.

Telugu Balakrishna, Chiranjeevi, Kiran Abbavaram, Senior Heros, Tollywood, Young

నిజానికి వీళ్ళందరూ ఒకే వేదిక పైన మాట్లాడకపోయినప్పటికీ సపరేట్ సపరేట్ ఇంటర్వ్యూలో ఇదే రకమైన సమాధానం చెప్పడం జరిగింది.ఇక సీనియర్ హీరోలైన చిరంజీవి,( Chiranjeevi ) బాలయ్య బాబులు( Balakrishna ) మాత్రం వరుసగా వాళ్ల సినిమాలతో 100 కోట్ల కలక్షన్స్ ని రాబడుతున్నారు.ఇక యంగ్ హీరోలైన వీళ్ళు 20 నుంచి 25 కోట్ల వరకు మాత్రమే వసూళ్ళను రాబడుతున్నారు ఇక ఇలాంటి క్రమంలో చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ లు అయిన యంగ్ హీరోలకి మా హీరోలతో పోటీ ఏంటి వీళ్ళ మార్కెట్ ఎక్కడ,వాళ్ల మార్కెట్ ఎక్కడ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

 Tollywood Young Heroes Competition With Senior Heroes Chiranjeevi Balakrishna De-TeluguStop.com
Telugu Balakrishna, Chiranjeevi, Kiran Abbavaram, Senior Heros, Tollywood, Young

నిజానికి ఒక యంగ్ హీరో లు సీనియర్ హీరోలతో ఏ రకంగా పోటి కి రారు ఎందుకంటే చిరంజీవి బాలయ్య ఇద్దరు కలిసి ఈ ఇయర్ రెండు సినిమాలను రిలీజ్ చేశారు కుర్ర హీరోలు అయిన వీళ్లు ఒకటి, రెండు సినిమాలు రిలీజ్ చేయడానికే నానా తంటాలు పడుతున్నారు…అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు…ఇక ప్రస్తుతం బాలయ్య బాబు వరుస సినిమాలు చేస్తూ మంచి జోష్ మీద ఉన్నాడు.మొన్ననే భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) రిలీజ్ అయింది ఇక దానికి తగ్గట్టు గానే ఇప్పుడు వెంటనే మళ్లీ బాబీ డైరెక్షన్ లో సినిమా చేయడానికి రెఢీ అయ్యాడు…చిరంజీవి కూడా ఇప్పుడు వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న సినిమా లో బిజీగా ఉన్నాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube