చీర కట్టులో జిమ్ లో భారీ వర్కౌట్స్ చేస్తున్న ప్రగతి ఆంటీ.. ఫోటోలు వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి ప్రగతి ( Pragathi )ఒకరు.ఎన్నో సినిమాలలో తల్లి పాత్రలలో నటిస్తూ నేర్పిస్తున్నటువంటి ఈమె ఈ మధ్యకాలంలో కాస్త సినిమాలను తగ్గించాలనే చెప్పాలి.

 Actress Pragathi Shared Gymvideo In Saree Video Goes Viral, Pragathi, Gym Video,-TeluguStop.com

ఇలా సినిమాలకు కాస్త దూరంగా ఉన్నటువంటి ప్రగతి పలు బుల్లి తెర సీరియల్స్ లోకి అడుగుపెడుతున్నారు.అలాగే బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.

ఇకపోతే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన తర్వాత ప్రగతి ఆంటీ రచ్చ మాములుగా లేదని చెప్పాలి.

ఈమె తరచూ సోషల్ మీడియా( Social media )లో షేర్ చేసే ఫోటోలు వీడియోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.అయితే ఈ మధ్యకాలంలో ప్రగతి ఎప్పుడు చూసిన జిమ్ లోనే భారీ స్థాయిలో వర్కౌట్ చేస్తున్న నాలుగుపదుల వయసులో కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు.ఇలా ఈమె చేసే వర్కౌట్స్ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నాలుగు పదుల వయసులో కూడా ఈ స్థాయిలో వర్కౌట్ చేయడం మీకే సాధ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇలా తరచూ జిమ్( Gym )లో వర్కౌట్ చేస్తూ ఉన్నటువంటి వీడియోలను షేర్ చేసే ఈమె తాజాగా మరొక వీడియోని కూడా షేర్ చేశారు.

ఇలా జిమ్ లో ఈమె వర్కౌట్ చేసిన ప్రతిసారి జిమ్ డ్రెస్ లో వీడియోలు పోస్ట్ చేస్తుండగా తాజాగా చీర( Saree ) లో జిమ్ వీడియో పోస్ట్ చేయడం విశేషం.ప్రగతి చీర కట్టుకొని జిమ్ లో 90 కేజీల బరువు ఈజీగా మోసేసింది.ఇలా చీర కట్టులో ఏకంగా 90 కేజీల బరువు మోయడం అంటే సామాన్యమైన విషయం కాదు కానీ ప్రగతి మాత్రం ఎంతో అవలీలగా ఇలా వర్కౌట్ చేస్తున్నటువంటి వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇది చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు.ఇలా చీర కట్టులో 90 కేజీలు బరువు మోయడం ఏంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube