హైదరాబాద్ గాంధీభవన్ వద్ద అసంతృప్తుల ఆందోళనలు

హైదరాబాద్ లోని గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ అసంతృప్త నేతలు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.ఈ మేరకు గాంధీభవన్ మెట్లపై కూర్చొని గాలి అనిల్ అనుచరులు నిరసనకు దిగారు.

 Protests By The Disaffected At Hyderabad Gandhi Bhavan-TeluguStop.com

నర్సాపూర్ నియోజకవర్గ టికెట్ ను గాలి అనిల్ కు కేటాయించకపోవడంపై ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇందులో భాగంగానే గాంధీభవన్ ఎదుట బైటాయించిన అసంతృప్త నేతలు, కార్యకర్తలు బీసీ బిడ్డ గాలి అనిల్ కుమార్ కు అన్యాయం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కాంగ్రెస్ బచావో… కోవర్ట్ హఠావో అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.అయితే నర్సాపూర్ టికెట్ ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆవుల రాజిరెడ్డికి కేటాయించిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube