రాజన్న సిరిసిల్ల జిల్లా: అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ మరో బైక్ కు ఢీ కొట్టిన సంఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది.ఎల్లారెడ్డిపేట స్థానిక బస్టాండు నుండి అంబేద్కర్ నగర్ కు వెళ్లే దారిలో బుస గంగాధర్ గుప్తా ఇంటి సమీపమున ఆదివారం
ఉమ్మడి మండలానికి చెందిన ఓ వ్యక్తి బైకు స్పీడ్ గా నడుపుకుంటూ మరో ద్విచక్ర వాహనానికి ఢీకొట్టగా బైక్ మీద ప్రయాణిస్తున్న వారు స్వల్పంగా గాయపడ్డారు.
స్పీడ్ బ్రేకర్లు నిర్మిస్తే ప్రమాదం కాకుండా ఉండేదని పలువురు కోరుచున్నారు.