వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ఉపేంద్ర...స్టోరీ ఏంటంటే..?

ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా సినిమాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు.అలాంటి కోవకు చెందిన నటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.

 Story Line Of Director Vamsi Paidipally Upendra Movie Details, Upendra , Story L-TeluguStop.com

అందులో కన్నడ సూపర్ స్టార్ అయిన ఉపేంద్ర( Upendra ) ఒకడు.ఉపేంద్ర ఒకప్పుడు తెలుగులో చాలా సినిమాలు చేశాడు.

ఇక్కడ ఆయనకి అప్పట్లో మంచి మార్కెట్ ఉండేది.వర్షాన్ని తెలుగు సినిమాల్లో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.

 Story Line Of Director Vamsi Paidipally Upendra Movie Details, Upendra , Story L-TeluguStop.com
Telugu Cult Classic, Mahesh Babu, Story Line, Upendra, Vamsipaidipally, Varasudu

ఇక ప్రస్తుతం ఉపేంద్ర ని మెయిన్ లీడ్ లో పెట్టి వంశీ పైడిపల్లి( Vamsi Paidipally ) ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమాగా ఉండబోతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది.ఇక ఇలాంటి క్రమంలో ఉపేంద్ర తనదైన మార్క్ నటనని చూపిస్తూ ఈ సినిమాలో సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు.నిజానికి ఒకప్పుడు ఉపేంద్ర సినిమాలు అంటే కల్ట్ క్లాసిక్ మూవీస్( Cult Classic Movies ) అనే చెప్పాలి.

ఇప్పుడు చాలా మంది హీరోలు కల్ట్ మూవీస్ చేస్తున్నారు కానీ ఉపేంద్ర ఎప్పుడో కల్డ్ మూవీస్ చేసి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

Telugu Cult Classic, Mahesh Babu, Story Line, Upendra, Vamsipaidipally, Varasudu

ఇలాంటి సమయంలో ఉపేంద్ర వంశీ పైడిపల్లి ని ఏ విధంగా చూపిస్తాడు అనేది చూడాలి.ఎందుకంటే ఇప్పటికే వంశీ పైడిపల్లి తమిళ్ ఇళయ దళపతి విజయ్ తో( Vijay ) చేసిన వారసుడు సినిమాతో( Varasudu ) ఒక ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.కాబట్టి ఈ సినిమా చేసి మంచి సక్సెస్ కొడితే తప్ప మంచి పైడిపల్లికి ఇండస్ట్రీలో మళ్ళీ కెరీర్ అనేది సాఫీగా సాగదు…చూడాలి మరి ఈ సినిమాతో వంశీ ఎంతవరకు విజయం సాధిస్తాడో అలాగే మళ్ళీ మహేష్ బాబు తో( Mahesh Babu ) సినిమా చేయాలి అని అనుకుంటున్నాడు కాబట్టి ఈ సినిమా తో సక్సెస్ కొడితెనే ఆయనకి మళ్ళీ మహేష్ బాబు తో చేసే ఛాన్స్ ఇస్తాడు….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube