సెకండ్ ఇన్నింగ్స్ కి రెఢీ అయిన స్టార్ హీరోయిన్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి చాలామంది చాలా సినిమాలు చేస్తూ ఉంటారు.ఇలాంటి క్రమంలోనే రవితేజ చేసిన అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే.

 Star Heroine Ready For The Second Innings , Asin , Rakshita , Rahul, Puri Jaga-TeluguStop.com

ఇక ఈ సినిమాలో మొదటగా హీరోయిన్ క్యారెక్టర్ కోసం ఇడియట్ సినిమాలో చేసిన రక్షిత( Rakshita )నే మళ్లీ తీసుకుందామని అనుకున్నారంట కానీ పూరి జగన్నాథ్ ఆ క్యారెక్టర్ కి ఆమె సరిగా సెట్ అవ్వదు అని ఆ క్యారెక్టర్ కోసం అసిన్ ని తీసుకోవడం జరిగింది.ఈ క్యారెక్టర్ లో అసిన్ చక్కగా ఒదిగి పోయి నటించింది అనే చెప్పాలి.

ఇక ఈ సినిమా తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో శివమణి ( Shivamani )సినిమాలో కూడా నటించి మెప్పించింది.ఇక తనదైన ముద్ర ని తెలుగు సినిమా ఇండస్ట్రీపై వేసింది ఇక ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంది.

 Star Heroine Ready For The Second Innings , Asin , Rakshita , Rahul, Puri Jaga-TeluguStop.com

ప్రస్తుతం అసిన్ సినిమాలు వదిలేసి లైఫ్ లో సెటిల్ అయిపోయింది.ముఖ్యంగా వెంకటేష్ తో చేసిన ఘర్షణ సినిమా( Gharshana ) కూడా ఆమెకి మంచి పేరు తీసుకొచ్చింది.అప్పుడు బ్యాక్ టు బ్యాక్ మంచి విజయాలు అందుకోవడంతో ఆమె తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.ఇక పవన్ కళ్యాణ్ తో అన్నవరం సినిమాలో కూడా హీరోయిన్ గా నటించి ఇప్పించింది.

ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా స్టార్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది.ఇక రీసెంట్ గా రేణు దేశాయ్ టైగర్ నాగేశ్వర రావు సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించి సెకండ్ ఇన్నింగ్స్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేసింది ఇక అందులో భాగంగానే అసిన్ కూడా తనదైన రీతిలో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయడానికి వివిధ రకాల కథలను కూడా వింటున్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube