చాలామంది దర్శకులలో యంగ్ డైరెక్టర్ అయిన పవన్ సాదినేని( Pavan Sadineni ) ఒకరు.ఈయన సేనాపతి( Senapathi ) అని ఒక ఓటిటి ఫిలిం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఇక ఈయన ప్రస్తుతం నాని హీరోగా ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ చాలా వార్తలు వస్తున్నాయి.నిజానికి ఈయన ఇంతకుముందు నారా రోహిత్ వంటి హీరోలతో కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా వర్కౌట్ కాలేదు.
దాంతో ప్రస్తుతం ఆయన సేనాపతి అనే ఒక ఓటిటి ఫిలిం తీసి సక్సెస్ సాధించాడు.ప్రస్తుతం నాని ని హీరోగా పెట్టి ఒక సినిమా చేసే పనిలో అయితే ఉన్నాడు.

ఇక ఈ సినిమా స్టోరీ ఆర్మీ బ్యాక్ డ్రాప్ కి సంబంధించిన స్టోరీ అని తెలుస్తుంది.ఇక ఇలాంటి క్రమంలో నాని వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడని మరికొందరు వాళ్ళ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు…ఇక ఇలాంటి క్రమంలో నాని ఇప్పటికే హాయ్ నాన్న( Hi Nana ) అని ఒక సినిమా చేస్తున్నాడు.ఇది కూడా డిఫరెంట్ ఫిలిం అని మనకు తెలుస్తుంది.ఇక ఇప్పటికే దసరా అనే సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు.

దాంతో ప్రస్తుతం వరుసగా ఆయన మంచి స్టోరీలను ఎంచుకొని ముందుకు దూసుకుళ్తున్నాడు.ఇలాంటి క్రమంలో నాని వరసగా కొత్త డైరెక్టర్లను కూడా ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేస్తున్నాడు ఇప్పటికే ఆయన చాలా సినిమాలతో కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న క్రమంలో ఇప్పుడు కూడా పవన్ సాదినేని అనే మరో కొత్త డైరెక్టర్ ని మళ్ళీ తెరపైకి తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది…నిజానికి నాని( Nani ) లాంటి ఒక స్టార్ హీరో ఆయనతో సినిమా చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…ప్రస్తుతానికి నాని ఇండస్ట్రీ లో ఒక జన్యూన్ హీరో గా ఎదిగాడు…
.







