దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సీనియర్ నటి రమ్యకృష్ణ ( Ramya Krishna ) ఒకరు.తెలుగు తమిళ భాష చిత్రాలలో హీరోయిన్గా మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో కూడా నటించి మెప్పించారు.
ఇలా ఎన్నో కమర్షియల్ సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రమ్యకృష్ణ లేడీ ఓరియంటెడ్ సినిమాలలో కూడా నటించి సక్సెస్ అయ్యారు ఇలా హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.
తాజాగా రమ్యకృష్ణ జైలర్ సినిమాలో( Jailer ) రజనీకాంత్ భార్య పాత్రలో నటించి మెప్పించారు.
ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె తదుపరి సినిమాలో షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.సీనియర్ హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి రమ్యకృష్ణకు ఇండస్ట్రీలో ఎంతో మంచి స్నేహితులు ఉన్నారనే విషయం మనకు తెలిసిందే .ఏదైనా వేడుక జరిగింది అంటే తన స్నేహితుడు అయినటువంటి మీనా కుష్బూ రాధిక వంటి హీరోయిన్లతో కలిసి పెద్ద ఎత్తున సందడి చేస్తూ ఉంటారు.వీరంతా వీరి పుట్టినరోజు సందర్భంగా కలిసి ఒకే చోట పార్టీలు చేసుకోవడం అందుకు సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరుగుతుంది.

ఇక ఇండస్ట్రీలో రమ్యకృష్ణ రాధిక( Radhika ) మధ్య మంచి స్నేహబంధం ఉంది ఈ క్రమంలోనే రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా రాధిక సోషల్ మీడియా వేదికగా రమ్యకృష్ణతో కలిసి దిగినటువంటి ఫోటోని షేర్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అయితే ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో రమ్యకృష్ణ పై దారుణమైనటువంటి ట్రోల్స్ వస్తున్నాయి.ఇలా రమ్యకృష్ణతో కలిసి రాధిక దిగిన ఫోటోని షేర్ చేస్తూ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అయితే ఈ ఫోటో కనుక చూస్తే రమ్యకృష్ణ ఫుల్ గా మద్యం తాగినట్టు కనిపిస్తుంది.

ఈ ఫోటోలో ఆమె ఫుల్ తాగేసినట్టు వెనకాల బార్ కి సంబంధించిన మద్యం సీసాలు కనిపిస్తున్నాయి .అంతేకాదు రమ్యకృష్ణ ముఖం చూస్తుంటే ఫుల్ గా తాగేసి కిక్ ఎక్కిన్నట్లు కనిపిస్తుంది.ఈ ఫోటో వైరల్ గా మారడంతో ఏంటి రమ్యకృష్ణ ఒక బాటిల్ మొత్తం లేపినట్టు ఉన్నారే అంటూ కామెంట్స్ చేయక బాగా కిక్ ఎక్కినట్టు ఉందంటూ అందుకే రాధికను అలా హగ్ చేసుకున్నారు అంటూ కొందరు ఈ ఫోటోపై దారుణమైనటువంటి కామెంట్స్ చేస్తున్నారు.ఇక మరికొందరు మాత్రం ఈ ఫోటోలపై స్పందిస్తూ ఇలాంటి వయసులో ఈ చండాలమైన పనులు ఏంటి ఆంటీ అంటూ భారీగా ఈ ఫోటో పట్ల ట్రోల్స్ చేస్తున్నారు.
ఏది ఏమైనా పుట్టినరోజు సందర్భంగా రమ్యకృష్ణకు శుభాకాంక్షలు చెప్పడం మానేసి ఇలా తన పట్ల ట్రోల్స్ చేయడం గమనార్హం.






