2024 స్టార్ హీరో ల పోటీ లో గెలిచేదెవరు అంటే..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ( Tollywood )లో ఇప్పుడు రాబోతున్న చాలా సినిమాలు భారీ అంచనాలతో మన ముందుకు రాబోతున్న ట్టుగా తెలుస్తుంది.ఇక అందులో భాగంగానే చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.

 Who Will Win The Star Hero Competition Of 2024 , Telugu Star Heros , Gamechan-TeluguStop.com

ఇక పెద్ద సినిమాల విషయం పక్కన పెడితే చిన్న సినిమాలు అయితే ఇప్పటికే చాలా రకాల కాన్సెప్ట్ లతో వచ్చి మంచి విజయాలను అందుకుంటున్నాయి.

ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోల సినిమాలు అయిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమా, పవన్ కళ్యాణ్ ఓ జి సినిమా( OG movie ), ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ చేజర్ ,అల్లు అర్జున్ పుష్ప 2, ప్రభాస్ మారుతి సినిమా ఇవన్నీ సినిమాలు కూడా 2024 లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.ఇందులో ఏ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుందో అనే దానిమీద చాలా మంది చాలా రకాలైన కామెంట్లు చేస్తున్నారు.ఇక ఇండస్ట్రీలో ఉన్న ఆరుగురు స్టార్ హీరోల్లో ఆరుగురి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

 Who Will Win The Star Hero Competition Of 2024 , Telugu Star Heros , GameChan-TeluguStop.com

కాబట్టి 2024 వ సంవత్సరం సినిమా అభిమానులకు పండగనే చెప్పాలి.ఇంకా అలాగే ట్రేడ్ పండితులకు సైతం ఏ సినిమా ఎక్కువ కలెక్షన్లు వసూలు చేస్తుంది అని ఇప్పటికే చాలా రకాలుగా చర్చలు జరుపుతున్నారు.అయితే 2024 వ సంవత్సరంలో ఉన్న టాప్ హీరోలందరిలో ఎవరు ఎక్కువ కలెక్షన్స్ ని రాబడతారనే విషయం మీద కూడా చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి…ఇక ఇలాంటి క్రమంలోనే ఒక సినిమా సక్సెస్ కావాలంటే ఎలాంటి హంగులు ఉండాలనే దానిమీద ఈ అన్ని సినిమాలు కూడా ఫోకస్ పెట్టి ప్రేక్షకులను అరవించడానికి వాళ్ల ప్లానింగ్ తో రెడీ చేసుకొని మన ముందుకు రాబోతున్నారు…ఇక ఆ పోరులో ఎవరు సక్సెస్ సాధిస్తారో మనం తెలుసుకోవాలంటే ఈ సినిమాల రిలీజ్ వరకు వెయిట్ చేయక తప్పదు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube