నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10లో 7 ప్లేస్ లో ట్రెండింగ్ అవుతున్న విజయ్ దేవరకొండ "ఖుషి".

విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ), సమంత హీరో హీరోయిన్లుగా నటించిన ఖుషి సినిమా…టాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ అందించింది.ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్( Mythri Movie Makers ) బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు.

 Vijay Deverakonda & Samantha's Kushi Still Trending At #7 Position In Netflix To-TeluguStop.com

నమ్మకాలు, సంప్రదాయాలు వేరైనా అవి…ఒక జంట ప్రేమకు అడ్డురావనే సందేశాన్నిస్తూ లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఖుషి( Kushi )ని రూపొందించారు దర్శకుడు శివ నిర్వాణ.సెప్టెంబర్ 1 పాన్ ఇండియా మూవీగా థియేటర్స్ లో రిలీజై ఘన విజయాన్ని సాధించింది ఖుషి.

విప్లవ్ గా విజయ్, ఆరాధ్యగా సమంత( Samantha ) నటన ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.

ఈ నెల 1న ఖుషి సినిమా నెట్ ఫ్లిక్స్( Netflix ) ద్వారా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చి సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇండియా వైడ్ హిందీ సహా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో టాప్ 1గా ట్రెండ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.ఈ సినిమా హిందీ వెర్షన్ కు అమితమైన రెస్పాన్స్ వస్తోంది.

టాప్ 10లో 7 ప్లేస్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube