తెలుగు సినిమా ఇండస్ట్రీలో ( Tollywood )ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా తన మార్క్ నటన ను చూపిస్తూ ఇండస్ట్రీలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటు ఉంటారు.అయితే ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ చాలా సక్సెస్ లను అందుకుంటూ ఉంటారు.
అయితే ఈ క్రమంలో హీరోలు చాలా యాక్షన్ సీన్స్ లలో డూప్ లను వాడుతూ ఉంటారు.సినిమాల్లో యాక్షన్ సీన్స్( Action Scenes ) లో కనిపించేది డూప్ లు అయితే పేరు పొందేది మాత్రం కొన్ని సందర్భాల్లో డూప్ లకి కాళ్లు, చేతులు, ఎముకలు విరిగిపోతూ ఉంటాయి.
హీరో లు కోట్లల్లో తీసుకుంటే డూపు లకి ఇచ్చేది మాత్రం చాలా తక్కువ అమౌంట్ అయిన కూడా వాళ్ల కెరియర్ ని రిస్క్ లో పెట్టి వాళ్ళు స్టంట్స్ చేస్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలో కొన్ని కొన్ని సార్లు కొంతమంది డూపులు చచ్చిపోయిన సిచువేషన్ లు కూడా చాలానే ఉన్నాయి.రవితేజ( Ravi Teja ) ఒక సినిమాలో భాగంగా ఆయనకు డూప్ గా నటించిన ఒక వ్యక్తి చనిపోయాడు అనే విషయం అప్పట్లో ఆసక్తిని రేకెత్తించింది.
ఇలాంటి క్రమంలో ప్రతి హీరోకి కూడా డూపులు ఉంటూ ఉంటారు.ఎందుకంటే రిస్కి షాట్స్ చేసే క్రమం లో హీరోలు స్వయంగా చేయలేరు కాబట్టి డూప్ లు చేస్తే వాళ్ళ దగ్గర నుంచి కంటిన్యూషన్ గా స్టంట్ కొరియోగ్రాఫర్స్ షాట్ ని మ్యాచ్ చేస్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలో ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలు కూడా డమ్మీ హీరోలే వాళ్ళ డూప్ లు రియల్ హీరోలు అంటూ చాలామంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మీద కామెంట్ చేస్తున్నారు…ఇక ఇలాంటి క్రమం లో సినిమా ఇండస్ట్రీ లో హీరోల గొప్పతనం ఏమి లేదు అంటూ చాలా మంది వాపోతున్నారు…
.