కుక్క దాడిలో బాలుడి కి తీవ్ర గాయాలు

దసరా పండుగ రోజు జరిగిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామం లో సోమవారం సాయంత్రం బాలుడి పై కుక్క దాడి చేయడం తో తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే బాలుడిని చికిత్స కోసం ఆసుపత్రి కి తరలించారు.

 Boy Seriously Injured In Dog Attack, Dog Attack, Boy Seriously Injured-TeluguStop.com

తరచూ జరుగుతున్న ఇలాంటి సంఘటనలు.అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube