కుక్క దాడిలో బాలుడి కి తీవ్ర గాయాలు

దసరా పండుగ రోజు జరిగిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట గ్రామం లో సోమవారం సాయంత్రం బాలుడి పై కుక్క దాడి చేయడం తో తీవ్ర గాయాలయ్యాయి.

వెంటనే బాలుడిని చికిత్స కోసం ఆసుపత్రి కి తరలించారు.తరచూ జరుగుతున్న ఇలాంటి సంఘటనలు.

అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.