సినిమా ఇండస్ట్రీ( tollywood ) లో ఉన్న చాలా మంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీ కూడా తనదైన మార్క్ వేస్తూ నటిస్తూఎప్పటికప్పుడు ముందుకు దూసుకుపోతూ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహిస్తూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలో ఈ మధ్య సినిమా ప్రమోషన్స్( Movie promotions ) కోసం మన హీరోలు డైరెక్టర్లు తనదైన రీతిలో ప్రమోషన్స్ చేస్తూ ఉంటే క్యూ అండ్ ఏ ప్రోగ్రామ్ లో మన హీరోలు, డైరెక్టర్లు ఇంట్రాక్ట్ అవుతూ నీకు సమాధానం చెబుతూ ఉంటారు.
ఇక ఇలాంటి క్రమంలో రిపోర్టర్లు వాళ్లకు మైండ్ దొబ్బింది అనే ఉద్దేశ్యంతో విపరీతమైన పిచ్చి చేష్టలు చేస్తూ విపరీతమైన పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు.

దాని ప్రమోషన్స్ కి ఏ సంబంధం ఉండదు అయిన కూడా ఓ పిచ్చి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు.ముఖ్యంగా ఇందులో సురేష్ కొండేటి( Suresh Kondeti ) లాంటివారు అత్యుత్సాహం చూపిస్తూ అసభ్యకరమైన క్వశ్చన్స్ ని కూడా అడుగుతున్నారు.ఇక ఇది చూసిన ఆడియెన్స్ కామెంట్ చేస్తూ వాళ్ళని ఎక్కువ ట్రోల్స్ చేస్తున్నారు.

ఇలాంటి క్రమంలోనే హీరోలకి కూడా వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక తలను పట్టుకుంటున్నారు.దీనికి అంతం లేదా అని చాలా మంది హీరోల అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు.వాళ్ళు ఇబ్బంది పడే క్వశ్చన్స్ అడిగి రిపోర్టర్లు మేము తోపులం అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉన్నారు.కానీ వాళ్ళ అడిగే క్వశ్చన్స్ వలన ఈ సినిమాకి గాని, సమాజానికి కానీ ఏ విధమైన ఉపయోగం లేదనే విషయాన్ని మాత్రం వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు… ఇక ఈ క్రమంలోనే ఈవెంట్ ని కండక్ట్ చేసే పి ఆర్ ఓ లు కూడా ఇకమీదట ఇలాంటి అనవసరపు క్వశ్చన్లు అడిగే రిపోర్టర్లని ఎంట్రీ ఇవ్వకుండా అడ్డుకుంటున్నట్టుగా తెలుస్తుంది…
.







