తెలంగాణ నుంచి వచ్చిన టాప్ 5 డైరెక్టర్లు వీళ్లే...

సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది మంచి డైరెక్టర్లలో తెలంగాణ( Telangana ) నుంచి వచ్చి ఇండస్ట్రీ లో డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న టాప్ 5 డైరెక్టర్లు ఎవరో ఒకసారి మనం తెలుసుకుందాం…

 These Are The Top 5 Directors From Telangana , Telangana Directors , Surender Re-TeluguStop.com

సురేందర్ రెడ్డి

అతనొక్కడే సినిమాతో డైరెక్టర్ అయిన సురేందర్ రెడ్డి ఆ సినిమా తో మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు.ఆయన తీసిన అన్ని సినిమాలు కూడా మంచి విజయం సాధించడంతో డైరెక్టర్ గా ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఈయన కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట ప్రాంతానికి చెందిన వ్యక్తి.ఈయన వరుస సినిమాలు ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకున్నాయి…

 These Are The Top 5 Directors From Telangana , Telangana Directors , Surender Re-TeluguStop.com

హరిష్ శంకర్

Telugu Dasara, Harish Shankar, Srikanth Odela, Surender Reddy, Telangana, Tollyw

ఈయన షాక్ అనే సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయమైనప్పటికీ ఆ సినిమా అంత పెద్ద విజయాన్ని సాధించలేదు దాంతో మళ్లీ మిరపకాయ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే సినిమా చేసి సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు.ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ( Ustaad Bhagat Singh )అనే సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఈయనది కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి ప్రాంతం…

వంశీ పైడిపల్లి

ఈయన మున్నా సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఆ తర్వాత ఎన్టీఆర్ తో చేసిన బృందావనం సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు.ఇక ఈయన ఆదిలాబాద్ జిల్లాలోని ఖానాపూర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి…

శ్రీకాంత్ ఓదెల

Telugu Dasara, Harish Shankar, Srikanth Odela, Surender Reddy, Telangana, Tollyw

నానితో దసర అనే సినిమా తీసి మంచి విజయాన్ని అందుకున్న శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని ప్రాంతానికి చెందిన వ్యక్తి.ఈయన తీసిన మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు…

వేణు శ్రీరామ్

సిధార్థతో ఓ మై ఫ్రెండ్ సినిమా తీసిన వేణు శ్రీరామ్ మొదటి సినిమాతో అంత పెద్దగా సక్సెస్ కానప్పటికి పవన్ కళ్యాణ్ తో చేసిన వకీల్ సాబ్ సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు… ఈయన కరీంనగర్ జిల్లాలోని జగిత్యాల ప్రాంతానికి చెందిన వ్యక్తి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube