ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఫజల్ గంజ్ లోని కియా కార్ల షోరూమ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో పదిహేను కార్లు కాలి బూడిదయ్యాయి.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.అయితే షార్ట్ సర్క్యూట్ ప్రమాదం చోటు చేసుకోవడానికి కారణమని స్థానికులు భావిస్తున్నారు.