బాలయ్య బాబు హీరో గా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా( Bhagavanth Kesari ) దసరా కానుకగా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ నమోదు చేసుకుంది.అందులో భాగంగానే ఈ సినిమా యూఎస్ఏ లో కూడా వన్ మిలియన్ కలక్షన్స్ ని వసూలు చేసి చాలా పెద్ద హిట్టుగా నిలిచింది.
ఇక ఈ క్రమంలో బాలయ్య బాబు వరుసగా హిట్లు అందుకోవడమే కాకుండా యూఎస్ఏ లో మూడు సినిమాలతో 1 మిలియన్ కలక్షన్స్ ని వసూలు చేసిన హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక ఇప్పటికే ఈ సినిమా భారీ కలక్షన్స్ ను వసూలు చేసి మొదటి వారం లోనే 100 కోట్లు కలెక్ట్ చేసే సినిమా క్లబ్ లో చేరిపోతుందని ఆశాభావాన్ని ట్రేడ్ పండితుల సైతం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలో బాలయ్య బాబు లాంటి ఒక మాస్ హీరో చేసిన భగవంత్ కేసరి( Bhagavanth Kesari ) సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం వెనుక చాలా మంది బాలయ్య బాబు ఫ్యాన్స్ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలో హీరోలు ఎవరికి సాధ్యం కానీ విధంగా వరుసగా మూడు విజయాలను తన ఖాతాలో వేసుకొని ఆయన ప్రస్తుతం సీనియర్ హీరోల్లో నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నాడు.ఇక ఇలాంటి క్రమంలో బాలయ్య బాబు మిగితా సినిమాలతో కూడా ఒక సూపర్ సక్సెస్ కొట్టాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…

బాలయ్య బాబు హీరో గా అనిల్ రావిపూడి ( Anil Ravipudi )డైరెక్షన్ లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ నమోదు చేసుకుంది.అందులో భాగంగానే ఈ సినిమా యూఎస్ఏ లో కూడా వన్ మిలియన్ కలక్షన్స్ ని వసూలు చేసి చాలా పెద్ద హిట్టుగా నిలిచింది.ఇక ఈ క్రమంలో బాలయ్య బాబు వరుసగా హిట్లు అందుకోవడమే కాకుండా యూఎస్ఏ లో మూడు సినిమాలతో 1 మిలియన్ కలక్షన్స్ ని వసూలు చేసిన హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.<ఇక ఇప్పటికే ఈ సినిమా భారీ కలక్షన్స్ ను వసూలు చేసి మొదటి వారం లోనే 100 కోట్లు కలెక్ట్ చేసే సినిమా క్లబ్ లో చేరిపోతుందని ఆశాభావాన్ని ట్రేడ్ పండితుల సైతం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇలాంటి క్రమంలో బాలయ్య బాబు లాంటి ఒక మాస్ హీరో చేసిన భగవంత్ కేసరి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడం వెనుక చాలా మంది బాలయ్య బాబు ఫ్యాన్స్ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలో హీరోలు ఎవరికి సాధ్యం కానీ విధంగా వరుసగా మూడు విజయాలను తన ఖాతాలో వేసుకొని ఆయన ప్రస్తుతం సీనియర్ హీరోల్లో నెంబర్ 1 హీరోగా కొనసాగుతున్నాడు.
ఇక ఇలాంటి క్రమంలో బాలయ్య బాబు మిగితా సినిమాలతో కూడా ఒక సూపర్ సక్సెస్ కొట్టాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు…
.