ఈనెల 25 నుంచి టీడీపీ ‘నిజం గెలవాలి’ కార్యక్రమం

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈనెల 24న తిరుమలకు వెళ్లనున్నారు.స్వామివారి దర్శనం తరువాత చంద్రబాబు స్వగ్రామం అయిన నారావారిపల్లికి వెళ్తారని నారా లోకేశ్ తెలిపారు

 From 25th Of This Month, Tdp's 'nizam Gelavali' Program Will Be Launched-TeluguStop.com

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీ వినూత్న నిరసన కార్యక్రమాలను చేపడుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈనెల 25వ తేదీన చంద్రగిరి నుంచి ‘నిజం గెలవాలి’ అనే కార్యక్రమాన్ని భువనేశ్వరి ప్రారంభించనున్నట్లు లోకేశ్ చెప్పారు.చంద్రబాబు అరెస్టు వార్త విని మృతిచెందిన కుటుంబాలను ఆమె పరామర్శిస్తారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube